CLOCK

Thursday, November 19, 2009

Sad farewell to exams

Hurray... got completed exams for life time...
.
.
.
Not in such a mood two have those words as i had been unable to have best attempt to my exams that had been completed on wednesday (18-11-09).
Feeling so sad about that, please give me some suggestions or any advice to forget those exams until the time of results.

కానీ నిజంగా చెప్పాలంటే రెండు పరిక్షలు మాత్రం బాగానే రాసాను... చివరి మూడు పరిక్షలు మాత్రం చాల చెండాలంగా రాసాను. ఎంత మర్చిపోవాలి అనుకున్న్తున్న మర్చిపోలేకపోతున్నాను. ఎవరినా మహానుబావులు వుంటే నాకు కొంచం ధైర్యం చెప్పండి plz...

మొత్తానికి ఇక్కడ నా బాధ ఏంటంటే నేను రాసిన పరిక్షలు న జీవితంలోనే చివరి కాలేజీ పరిక్షలు అవి కూడా సరిగా, చక్కగా, కుదురుగా రాయలేదే అని బాధపడుతునాను....

1 comment:

Anonymous said...

Oh boy all the things in ur blog are only dull concepts....inka emi vundi ra ee life anipisthundi....